కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని కైకలూరు లోని ఆయన నివాసం వద్ద కైకలూరు మండలంలోని శృంగవరప్పాడు గ్రామ సర్పంచ్ గా గెలిచిన ఘంటసాల భాగ్యలక్ష్మి గారు కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా MLA, DNR గారు మాట్లాడుతూ శృంగవరప్పాడు గ్రామ అభివృద్ధికీ మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని గ్రామ అభివృద్ధికి మీరు కృషి చేయాలని కోరారు. అలాగే శృంగవరప్పాడు గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎన్నికల విజయానికి కృషి చేసిన వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు, ఈ కార్యక్రమంలో సైదు గాయత్రి, ముంగర నరసింహ, బలే వెంకటేశ్వరారావు, బలే గణేష్, ఉడుముడి సత్యవతి, వెంకటేశ్వరరావు, జయమంగళ కృపమణి, వరలక్ష్మి, వెంకన్నబాబు, బాలాజీ, బుల్లికొండ, మారయ్య, వెంకటేశ్వరరావు, పోతురాజు, తాతయ్య, సాంబ, శ్రీరామరాజు, ఆంజనేయులు, రుద్రరాజు, చంటి లవరాజు, బాబురావు, కుమారస్వామి, రుద్రవల్లి, జయమ్మ యువకులు తదితరులు పాల్గొన్నారు.

Add a comment...