కోస్తా ప్రభ అనే కైకలూరు గ్రామ స్థానిక పత్రిక ఎడిటర్ కూర్మ ప్రసాద్ బాబు తన పత్రికను అడ్డు పెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర చేస్తున్న దందాల గురించి శ్రీ సురేంద్ర గారు ప్రెస్ మీట్ పెట్టి కూర్మ ప్రసాద్ బాబు చేస్తున్న బ్లాక్ మెయిల్ దందాల గురించి, కోస్తా ప్రభ ప్రసాద్ ధన దాహానికి బలయిన కొంతమంది బాదితుల వివరాలు, కోస్తా ప్రభ ఎడిటర్ ప్రసాద్ గారి పైన కైకలూరు పోలీస్ స్టేషన్లో నమోదు అయిన కేసుల వివరాలు ప్రెస్ మీట్ నందు వివరించారు.

Pressmeet on Kostha Prabha Editor Kurma Prasad Babu Blackmailing’s and Atrocities

Add a comment...