కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని కైకలూరు లోని ఆయన నివాసం వద్ద ముదినేపల్లి మండలంలోని పెయ్యేరు గ్రామ సర్పంచ్ గా గెలిచిన అల్లు సుశీల గారు కలసి శుభాకాంక్షలు తెలిపారు, ఈ సందర్బంగా MLA DNR గారు మాట్లాడుతూ పెయ్యేరు గ్రామ అభివృద్ధికి మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని, గ్రామ అభివృద్ధికి మీరు కృషి చేయాలని కోరారు, అలాగే పెయ్యేరు గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు, ఎన్నికల విజయానికి కృషి చేసిన వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు, ఈ కార్యక్రమంలో, జాస్తి చంటి, సాక్షి సాయిబాబు, ప్రవీణ్, గండి అప్పారావు, గండి రామారావు, దిలీ సతీష్, ఝాన్సీ, షేక్ అల్లాబక్షు, అమలేశ్వరరావు యువకులు తదితరులు పాల్గొన్నారు.

Add a comment...