కోస్తా ప్రభ పత్రిక ఎడిటర్ కూర్మ ప్రసాద్ బాబు భార్య శ్రీ విజయ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి గత మూడు సంవత్సరాలుగా తన భర్త తనని తన ఇద్దరు పిల్లల్ని వదిలేసి విజయవాడలో అనైతికంగా – అక్రమ కాపురం పెట్టారని, తమ ఇద్దరు పిల్లల పోషణ కుడా చూడకుండా నీటి తప్పారని, తమను అన్యాయంగా అనాధలను చేశారని, తమను తీవ్ర మానసిక, శారీరక చిత్ర హింసలు పెట్టి వేదిస్తున్నారని, తన ఇద్దరు పిల్లలను చదివించడానికి కుడా అడ్డుపడుతున్నారని, తాము క్రిస్టియన్ పద్దతిలో వివాహం చేసుకున్నాం అని సర్టిఫికేట్ ఫొటోస్ చూపెట్టి తాము SC కాదు BC.C అని, తన భర్త నాతో, పిల్లలతో కలిసి జీవించేలా చేసి పోలీస్, మీడియా వారు తమకు న్యాయం చేకూర్చాలని ప్రెస్ మీట్ పెట్టి కన్నీటి పర్యంతం అయ్యారు.

Add a comment...