కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారు సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కైకలూరు పట్టణంలోని వెలమపేట వెలమపేట కాలనీలో 20.19.18.17 వార్డ్ లలో పార్టీ నాయకులు గ్రామ ప్రముఖులు సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి D. M. నవరత్నకుమారి గారితో పర్యటించారు ఈ కార్యక్రమంలో MLA, DNR గారు మాట్లాడుతూ కైకలూరు పట్టణంలో ప్రజలందరు సోదరి శ్రీమతి D. M. నవరత్నకుమారి గారికి కత్తెర గుర్తుకు ఓట్లు వేసి అత్యంత మెజార్టీతో గెలిపించాలని కోరారు అలాగే వెలమపేట మరియు వెలమపేట కాలనీ లో 20వ వార్డ్ నుంచి మూడెడ్ల శ్యామల 19 వ వార్డ్ నుంచి గునిపూడి జ్యోతి 18వ వార్డ్ నుంచి సమతం శ్రీను గారిని ఏకగ్రీవంగా మీరు ఎన్నుకోవడం చాలా సంతోషం అని అలాగే గ్రామ సర్పంచ్ అభ్యర్థి D. M. నవరత్నకుమారి గారికి అత్యంత ఓట్ల మెజార్టీ ఇవ్వాలని అన్నారు మీ యొక్క కాలనీ సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తాను అని గ్రామ అభివృద్ధికీ మీరు అందరు సహకారం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు C. M. శ్రీను, ఎంపీపీ అభ్యర్థి అడవి కృష్ణ, ఎంపీటీసీ మూడెడ్ల శశికళ, షేక్ రఫీ, మంగినేని రామకృష్ణ, గెడ్డం శ్యామలరావు, నిమ్మల శ్రీను, మువ్వా నాగేశ్వరరావు, పంజా రామారావు, సుంకర శివ, జక్క శివాజీ, రెడ్డి శ్రీనివాస్, అల్లు సీతారత్నం, బోను సుజాత, బోడిచర్ల సురేష్, మహ్మద్ గాలిబ్, సయ్యద్ బాషా, మడక శ్రీనివాస్, మూడెడ్ల నాయుడు, కటికన రఘు తదితరులు పాల్గొన్నారు.

Add a comment...