కైకలూరు హై స్కూల్ నందు వరద బాధితుల కొరకు ఏర్పాటు చేసిన శిబిరం నందు ప్రభుత్వం తరపున జగనన్న కనుక 500/- పంపిణీ కార్యక్రమాన్ని MRO I సాయి కృష్ణ కుమారి, RI ప్రసాద్ గారి ఆధ్వర్యంలో YSRCP నాయకులు బొడ్డునోబుల్, BVR, నిమ్మల సాయి, సతీష్ కుమార్ కూనవరపు, పాణెం కిరణ్ వడ్డి కార్పొరేషన్ చైర్ పర్సన్ శ్రీమతి సైదు గాయత్రి సంతోషి మరియు జాన్ పేట యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మదన్ కుమ్మరికుంట, సెక్రటరీ విజయకుమార్ గార్లు ప్రారంభించారు.

Add a comment...