కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని ఆయన నివాసం వద్ద కైకలూరు మండలంలోని ఆచవరం గ్రామ సర్పంచ్ గా, గెలిచిన కట్టా నాగరాజు గౌడ్ గారు కలిసారు, వారికీ MLA గారు శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో పంది నాగేశ్వరరావు, బూర్ల భోగేశ్వరరావు, కట్టా నాగబాబు, నీలపాల ఆంజనేయులు, తలారి సీతారామయ్య, బూర్ల రాము, పామర్తి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Add a comment...